ఆ స్టార్ హీరోకి ఇంట్లో పెళ్లి ఫ్రెజర్ ఎక్కువ అయిందట…

ఆ స్టార్ హీరోకి ఇంట్లో పెళ్లి ఫ్రెజర్ ఎక్కువ అయిందట...

0
100

తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్, మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్లందరు పెళ్లిళ్లు చేసుకున్నారు… ఇంకొందరు ఇప్పటికే ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకున్నారు… ఈ నెల, వచ్చే నెలలో వారి పెళ్లి జరగాల్సింది… కానీ కరోనా వైరస్ వల్ల వారు తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు…

అయితే ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో మాత్రం పెళ్లీ ఊసే ఎత్తకున్నారట… ప్రస్తుతం ఆయన పెళ్లి గురించి ఏ వార్త వచ్చినా అభిమానులు ఆశ్చర్యంగా చూస్తారు… ఇటీవలే ఆయన నటించిన చిత్రం దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది… ఆ హీరో నటించిన చిత్రంలో హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి… ఈ వార్తలపై వీరిద్దరు స్పందించారు…

తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని అన్నారు… ఇప్పటికే 40లోకి వచ్చిన మన హీరో టాలీవుడ్ సల్మాన్ ఖాన్ అవుతారని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కంగారు పడుతున్నారు…

ఇప్పటివరకు పెళ్లి విషయంపై మాట్లాడిన ప్రతీ సారి షూటింగ్ ఉంది అని తప్పించుకుని తిరిగేవాడట.. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో దొరికి పోయాడు…దీంతో కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని ఆ హీరోనుఫ్రెజర్ చేస్తున్నారట…