ఆ దర్శకులు నన్ను వాడుకుని మోజు తీరాక

ఆ దర్శకులు నన్ను వాడుకుని మోజు తీరాక

0
90

తెలుగు చిత్ర‌ప‌శ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో అమాయ‌క మ‌హిళ‌ల‌పై లైంగిక వేంధిపులు జ‌రుగుతున్నాయంటూ న‌టీ శ్రీ రెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సంచ‌ల‌నం సృష్టించిన సంగతి తెలిసిందే… ఇండ‌స్ట్రీలో నిర్మాత‌లు మొద‌లుకుని చిన్న‌పాటి అసిస్టెంట్ వ‌ర‌కు విచ్చల‌విడిగా అమ్మాయిల‌ను లైంగికంగా వేధిస్తున్న‌ర‌ని తెలిపింది శ్రీ రెడ్డి….

తాజాగా మరో నటి ఇండస్ట్రీకి చెందిన కొందరు తనను లైంగికంగా వేధించారని ఆరోపించింది… కోలీవుడ్ కు చెందిన నటి, టిక్ టాక్ లో ఫేమస్ అయిన ఎలాక్కియా తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తోంది..

గతంలో కొందరు దర్శకులు తనకి తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారని కానీ లైంగికంగా తమను సపోర్ట్ చేయాలని ఫేవర్ కోరారని చెప్పింది… అవకాశం కోసం వారికి కావాల్సింది ఇచ్చిన తర్వాత కూడా తనను మోసం చేశారని ఆరోపణలు చేసింది…