ఆ సీన్లు కూడా నటిస్తా భూమిక సంచలన నిర్ణయం

ఆ సీన్లు కూడా నటిస్తా భూమిక సంచలన నిర్ణయం

0
103

భూమిక అంటే ఫ్యామిలీ హీరోయిన్ అనే చెబుతారు.. తెరమీద చాలా కాలంగా మెయిన్ రోల్స్ నటిస్తూ ఆమె కనిపించలేదు.. ఈ మధ్య మాత్రం మళ్లీ సినిమాల్లో మెరుస్తోంది .. భూమిక, ముఖ్యంగా జ్యోతిక, స్నేహ, భూమిక, ఈ మాజీ హీరోయిన్లు ఇప్పుడు తెర మీద కనపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు .అయితే సినిమాలో మంచి పాత్ర బట్టీ చిత్రాలు ఒప్పుకుంటున్నారు.

యుటర్న్, సవ్యసాచి, తాజాగా బాలకృష్ణ హీరో గా నటించిన రూలర్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది భూమిక ..ఇక నాని నటించిన . ఎంసియే సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరిగింది. అందుకే మంచి పాత్ర అయితేనే నటిస్తోంది భూమిక తాజాగా రూలర్ సినిమాలో ఆమె నటనని మెచ్చారు అందరూ.

తాజాగా ఒక కీలక ప్రకటన చేసి దర్శక నిర్మాతలకు ఒక క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా మాట్లాడుతూ… పాత్ర డిమాండ్ చేస్తే తాను బోల్డ్ సీన్లలో నటించడానికి కూడా సిద్దంగా ఉన్నాను అంటూ ప్రకటించింది, అయితే భూమిక అంటే గతంలో ఇలాంటి సీన్లకు నో చెప్పింది.. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఒకే చెబుతోంది అని అభిమానులు షాక్ అయ్యారు. మరి చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిన భూమిక ఇలా నటిస్తే వారు రిసీవ్ చేసుకుంటారా.