ఆ టాప్ హీరోయినే నాని నెక్స్ట్ సినిమాలో విలన్ …

ఆ టాప్ హీరోయినే నాని నెక్స్ట్ సినిమాలో విలన్ ...

0
100

ఫిదా మూవీ తో టాప్ హీరోయిన్ లిస్టులో చేరిపోయిన మన హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ,నాగచైతన్యకి జోడీగా లవ్ స్టోరీ అనే సినిమా లో నటిస్తుంది .అయితే ఆమె ఓ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తుందంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గ మారాయి

నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యాం సింగరాయ్ అనే మూవీ లో నటిస్తున్నారు . అయితే ఈ సినిమా లో ఓ నెగటివ్ రోల్ కోసం చాల మంది హీరోయిన్ల పేర్లు పరిశీలనా ఉండగా సాయి పల్లవి అయితే ఆ పాత్రకి న్యాయం చేస్తుందని ఆ సినిమా టీం ఆలోచిస్తునట్టుగా సమాచారం .

అయితే ఇప్పటివరకు చలాకి పాత్రల్లో చెలరేగిపోయిన మన భానుమతి .. ఇక నెగటివ్ రోల్ లో ఎంతలా ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చెయ్యాల్సిందే .