ఈ వయసులో కష్టమే.. పెళ్ళిపై అమీర్

-

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్(Aamir Khan) తాను మళ్ళీ పెళ్ళి చేసుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రస్తుతం అటువంటి ఆలోచన లేదని చెప్పారు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న అమీర్.. వావాహ బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏ బంధానికైనా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఇద్దరు వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. ఒక్కరి వల్లే ఏమీ కాదు. వివాహ బంధం కూడా అంతే. దంపతులు ఇద్దరిపై వివాహ బంధం సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నేను రెండుసార్లు ఫెయిల్ అయ్యా. కాబట్టి ఇలాంటి విషయాల్లో నా సలహాలు తీసుకోకపోవడమే మంచిది’’ అని చెప్పాడు. అనంతరం తాను మరోసారి పెళ్ళి చేసుకోవడంపై స్పందించారు.

- Advertisement -

‘‘నాకు ఇప్పుడు 59 ఏళ్లు. ఈ వయసులో పెళ్ళి అంటే కష్టం. ఇప్పుడు నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుని నన్ను నేను బెటర్‌గా మార్చుకోవడానికి ట్రై చేస్తా. ఒంటరిగా ఉండటం నాకు అస్సలు నచ్చదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటా. నా మాజీ భార్యలు ఇద్దరితో నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. వారు ఇప్పటికీ నా కుటుంబంలో భాగమే అని భావిస్తా. నా కుటుంబం, పిల్లలు అందరినీ ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటున్నాం’’ అని Aamir Khan చెప్పుకొచ్చాడు.

Read Also: ‘నేను అది ఊహించలేదు’.. టాలీవుడ్‌లో ఎక్స్‌పీరియన్స్‌పై భాగ్యశ్రీ బోర్సే
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...