అభిమానులకు గుడ్ న్యూస్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్…. ఏ సినిమాలో అంటే

అభిమానులకు గుడ్ న్యూస్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్.... ఏ సినిమాలో అంటే

0
106

ఎన్టీఆర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి…. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు… అన్ని కుదిరి ఉంటే ఇప్పటే ఈ చిత్రం విడుదల అయ్యేది.. కరోనా కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అవ్వలేదు..

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించారు… ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు… ఈ సినిమాకు హస్తినకు పోయిరావలే అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి…

ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుందని వార్తలు వస్తున్నాయి…. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తోంది…. అలాగే తెలుగులో రంగ్ దే లో నటిస్తోంది… దానితో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కూడూ హీరోయిన్ గా నటిస్తోంది కీర్తి…