అభిషేక్ ,రాణీముకర్జీలు దూరం అవ్వడానికి కారణం ఎవరో తెలుసా ?

అభిషేక్ ,రాణీముకర్జీలు దూరం అవ్వడానికి కారణం ఎవరో తెలుసా ?

0
109

బాలీవుడ్ లో అభిషేక్ ,రాణి ముఖర్జీల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు .. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు బాలీవుడ్ లో హంగామా మొదలై పోతుంది . అప్పట్లో బాలీవుడ్ బాతాఖానీ అంత ఈ జంట గురించే ఉండేది. ఇద్దరి మధ్య ఏదో ఉందన్న గాసిప్స్ అప్పట్లో నే చాల ఉన్నాయి

యువ ,బంతి ఔర్ బాబ్లీ సినిమాలతో వీరు హిట్ పెయిర్ అని పేరు తెచ్చుకున్నారు . అయితే వీరిద్దరి మధ్య వచ్చే వార్తల గురించి విన్న అభిషేక్ తల్లి జయాబచ్చన్ మొదట్లో రాణి ముఖర్జీ తో సఖ్యతగానే ఉన్న రాను రాను వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి .ఆమెకు నచ్చిన విదంగా రాణీముఖర్జీ ఉండకపోవటం తో ఈ విభేదాలు మొదలయ్యాయట .

కొంతకాలం తర్వాత ఇవే మనస్పర్థలు అభిషేక్ ,రాణి ముఖర్జీ మధ్యలో కూడా మొదలయ్యాయి .వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండానే షూటింగ్ కంప్లీట్ చేసిన సందర్భాలు చాల ఉన్నాయి . ఏది ఏమైనా జయాబచ్చన్ ఇన్వొల్వెమెంట్ వల్లే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని చెప్పచ్చు .