అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు…పండగే పండగ…

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు...పండగే పండగ...

0
100

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు… సహజ వనరుల్ని పరిరక్షించాలనే సామాజిక సందేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిసింది…అయితే లాక్ డౌన్ కారణంగా ఆచార్య చిత్రీకరణను నిలిపివేశారు…

ప్రస్తుతం చిరంజీవి లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న కార్మికుల్ని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి చైర్మన్ గా ఉంటూ సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు… ఈ నేపథ్యంలో ఆయన తన తదుపని చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

ఆచార్య పూర్తి అయిన తర్వాత మరో డైరెక్టర్ సుజిత్ తో మరో చిత్రం తీయనున్నారని తెలిపారు…మరో ఇద్దరు దర్శకులు కూడా కథలు చెప్పారని కుదిరితే వారితో కూడా సినిమాలతో తీస్తారని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు