పాలకొల్లులో బన్నీ గురించి కొత్త టాక్

పాలకొల్లులో బన్నీ గురించి కొత్త టాక్

0
98

మొత్తానికి అల్లు అర్జున్ అంటే సౌత్ ఇండియాలో క్రేజ్ ఉన్న నటుడు , ఆయన సినిమాలు అంటే అందరికి ఇష్టమే , కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటారు …ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తారు, అయితే ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారా అంటే ఏమో ప్రస్తుతం సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన సినిమాల్లోనే ఉంటారు, రాజకీయాల్లోకి వచ్చేది లేనిది ఇప్పుడు చెప్పలమేు అంటారు అభిమానులు.

అయితే పాలకొల్లులో ఆయన అభిమానులు మాత్రం మరో విషయం చెబుతున్నారు.. ఆయన తాతగారి ఊరు తండ్రిగారి ఊరు అయిన పాలకొల్లులో బన్నీ గురించి ఎవరిని అడిగినా కచ్చితంగా పాలకొల్లు ఆయనకు రాజకీయంగా మంచి ఫేమ్ తీసుకువస్తుంది అంటున్నారు.

అందుకే పాలకొల్లులో 10 ఏళ్ల తర్వాత అయినా బన్నీ ఇక్కడ పోటీ చేయవచ్చు అంటున్నారు.. నిజంగా బన్నీకి పాలకొల్లు అంటే కూడా అంతే ఇష్టం. ఇప్పటికీ ఇక్కడ అల్లు కుటుంబాలు ఉన్నాయి .. రాజకీయంగా ఎమ్మెల్యేగా ఆయన చినతాతయ్య చేశారు, సో ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలంటే బన్నీకి పాలకొల్లు మంచి ప్లేస్ అని ఇక్కడ ప్రజలు గెలిపిస్తారు అంటున్నారు ఇక్కడ అభిమానులు.