ఆ బిజినెస్మ్యాన్తో సింగర్ సునీత్ రెండో వివాహం ?

ఆ బిజినెస్మ్యాన్తో సింగర్ సునీత్ రెండో వివాహం ?

0
101

టాలీవుడ్ క్రేజీ సింగర్స్లో సునీత ఒకరు. ఆమె పాట పాడింది అంటే అలా వింటూ ఉండాలి అనిపిస్తుంది, గాన కోకిల అని చెప్పాలి ఆమెకంఠాన్ని, ఇక తెలుగులో అనేక వేల పాటలు పాడారు ఆమె, అయితే ఆమె పద్దతి సంస్కారం అందరికి నచ్చుతుంది. తెలుగు తనం ఉట్టిపడేలా ఉంటారు ఆమె.

సినిమాలు పాటలు కుటుంబం అదే ఆమె ప్రపంచం… సింగర్గానే కాకుండా వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న ఆమె గురించి కొద్ది రోజులుగా ఆమె రెండో వివాహం చేసుకుంటారు అని వార్తలు వినిపించాయి, అయితే తాజాగా మళ్లీ ఇవే వార్తలు వినిపిస్తున్నాయి, ఇప్పటికే ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారు.

తాజాగా సింగర్ సునీత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. డిజిటల్ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్మ్యాన్ను సునీత్ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ వ్యక్తికి కూడా ఇది రెండో వివాహం అంటున్నారు, మరి ఈ వార్తలపై ఆమె ఏమని స్పందిస్తారో చూడాలి.