ఆచార్య సినిమాలో ఈ నాలుగు చాలా హైలెట్ – టాలీవుడ్ టాక్

ఆచార్య సినిమాలో ఈ నాలుగు చాలా హైలెట్ - టాలీవుడ్ టాక్

0
82

చిరంజీవి .. కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కోసం అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్నారు, మరీ ముఖ్యంగా ఇందులో వెండితెరపై ఇద్దరిని ఒకే చిత్రంలో ఎక్కువ సేపు చూడవచ్చు అని ఆ సీన్లు కోసం ఎంతో ఆత్రుతగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.. ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ అలాగే మెగా అభిమానులు సినిమా ప్రేక్షకులు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది.

 

మొత్తానికి టాలీవుడ్ లో వార్తల ప్రకారం ఇందులో ఐదు సీన్లు మాత్రం సూపర్ హైలెట్ అవుతాయి అంటున్నారు.

 

1..సిద్ధఅనే పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు, అయితే ఆయనతో చేసే ఫైట్ సీన్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందట.

 

2..రెయిన్ ఫైట్, వీలైనన్ని విజిల్స్ ను కలెక్ట్ చేసేలా దీనిని రూపొందిస్తున్నారట, ఇప్పటి వరకూ లేని విధంగా చేస్తున్నారట

 

3..ఇక చిరంజీవి – రెజీనా బృందంపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ ఎక్స్ లెంట్ గా వచ్చిందని తెలుస్తోంది

 

4..చరణ్ – పూజా హెగ్డే పై షూట్ చేసిన మెలోడీ సాంగ్ అభిమానులకి మరింత నచ్చుతుంది అని, సినిమాకి ఈ నాలుగు ప్రధాన హైలెట్ గా నిలిచేవి అని టాక్ వస్తోంది.