ఆచార్య షూటింగ్ కు డేట్ ఫిక్స్…

ఆచార్య షూటింగ్ కు డేట్ ఫిక్స్...

0
94

కరోనా కారణంగా సినిమా షూటింగ్ లన్నీ సూమారు ఆరు నెలలపాటు ఆగిపోయిన సంగతి తెలిసిందే… అయితే ఇటీవలే షరతులతో కూడిన పర్మిషన్లు కేంద్రం ఇవ్వడంతో కొంతమంది దైర్యం చేసి షూటింగ్ రీ స్టార్ చేస్తున్నారు… ఇదే క్రమంలో ఆచార్య చిత్ర యూనిట్ షూటంగ్ కు సిద్దమవుతోందట…

షూటింగ్ కు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది… షూటింగ్ ఎప్పుడు ప్రారంభించినా మధ్యలో గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారట.. కాగా వచ్చేనెలలో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి..

మెగాస్టీర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు… ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు…