మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య… టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ కొరటాల శివ సామాజిక అంశాలతో కూడిన మాస్ సబ్జెక్ట్ తో తెక్కిస్తున్నాడు… లాక్ డౌన్ ముందు వరకు ఆచార్య సినిమాకు సంబంధించి 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది… కారోనా కారనంగా షూటింగ్ నిలిచిపోయింది…..
కాగా ఈ చిత్రానికి సంబంధించి వచ్చే నెలలో భారీ అప్టెట్ రానుందని అంటున్నారు… మెగాస్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని బిగ్ అప్డేట్ ఇస్తారట… ఆ రోజు ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట…
అలాగే టీజర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు… దీనిపై దర్శకుడు కసరత్తు చేస్తున్నారట… లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న కొరటాల శివ ప్రత్యేక శ్రద్దతో ఫస్ట్ లుక్ సిద్దం చేస్తున్నారట…