ఆచార్య తర్వాత చిరంజీవి ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్…

ఆచార్య తర్వాత చిరంజీవి ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్...

0
96

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.. ఇప్పటికే రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఖైదీనెంబర్ 150 సైరా చిత్రాల్లో నటించి బాక్సా ఫిస్ బద్దలు కొట్టారు… ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నాడు..

ఈచిత్రానికి ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు… చిరంజీవికి కాజల్ హీరోయిన్ గా నటిస్తోండగా రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు… ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత చిరంజీవి… మరికొన్న ప్రాజెక్టులను లైన్లో పెట్టారు…అందులో ఒకటి లూసిఫర్ మరోకటి వేదాళం… లూసిఫర్ మళయాంలో హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రానికి మొదట్లో సుజిత్ దర్శకుడుగా అనుకున్నప్పటికీ ఆతర్వాత కొన్ని మార్పులు జరగడంతో ఆ ప్రజెక్ట్ లోకి కొత్తగా వీవీ వినాయక్ వచ్చాడు…

ఇక వేదాళం రిమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు… మెగాస్టార్ చిరంజీవి తగ్గట్లు స్ట్రిఫ్ట్ ను రెడీ చేసేపనిలో పడ్డారు.. తాజాగా ఈ కథలో మార్పులు చేసి చిరుకు వినిపించారట… ఈ కథను విన్న చిరు సంతృప్తి చెందారట… ఆచార్య తర్వాత చిరు తన తదుపరి చిత్రాన్ని మెహర్ రమేష్ తో ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు..