స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా కనబడనున్నారు.
ఈ సినిమా ట్రైలర్ థియేటర్స్ లో విడుదలై..ప్రేక్షకులను ఈలలు వేసేలా చేసింది. టీజరే మాములుగా లేదు అనుకుంటే ఇంకా ఈ ట్రైలర్ అదరగొట్టేసిందిగా అని మెగా అభిమానులు ఆనందంగా ఉన్నారు. యూట్యూబ్‌లో 7 గంటలకు ఆచార్య ట్రైలర్ విడుదల కానుంది.
వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..