Actor Abbas | కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేశా: హీరో అబ్బాస్

-

టాలీవుడ్ సీనియర్ హీరో అబ్బాస్(Actor Abbas) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నైంటీస్ యువకులకు అప్పట్లో ఈయనే ఫేవరేట్ హీరో. ఆయన వేసిన బట్టలు, హెయిర్ స్టైల్‌ను అనేకమంది యువకులు ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా ప్రేమదేశం సినిమాలో అబ్బాస్ యాక్టింగ్‌కు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ సినిమాలోని సీన్లు, పాటలు ఇప్పటికీ యూట్యూబుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

- Advertisement -

తాజాగా.. ఆయన(Actor Abbas) ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు చాలా సిగ్గు ఉంటుందని, అందుకే ఎక్కువగా జనాలు రద్దీ ఉండే ప్రాంతాల్లో తిరగను అని చెప్పారు. ఇదే కారణంగా సోషల్ మీడియాకూ దూరంగా ఉంటున్నానని అన్నారు. 19 ఏళ్ల వయసులోనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. డబ్బు సంపాదించేందుకు సినిమా పరిశ్రమను ఒక మార్గంగా ఎంపిక చేసుకున్నాను అని కీలక విషయాలు చెప్పుకొచ్చారు.

Read Also: పవన్ కల్యాణ్ స్టేట్ లీడర్ కాదు.. నేషనల్ లీడర్: డైరెక్టర్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...