రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటి సురేఖ వాణి

-

టాలీవుడ్ లో సినీ ఆర్టిస్టు సురేఖ వాణి అంటే తెలియని వారు ఉండరు ..క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె ఎంతో పేరు సంపాదించుకున్నారు…. ఇక ఓ పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఆమె, అయితే తాజాగా రెండు మూడు రోజులుగా ఆమె రెండో వివాహం చేసుకుంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి మీడియాలో.. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు.

- Advertisement -

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, మరోసారి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని ఆమె తెలిపారు.సురేఖ భర్త రెండున్నరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే, ఇక ఆమె కుమార్తె ఇద్దరూ ఉంటున్నారు.

తాజాగా సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడంతో, సురేఖ వాణిని ఆమె కుమార్తె కూడా వివాహం చేసుకోవాలి అని కోరుతున్నారు అని వార్తలు వినిపించాయి.. తాజాగా ఆమె స్పందించి ఈ వార్తలు పూర్తి అవాస్తవం అని కొట్టిపారేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...