ఆదిపురుష్ లో ప్రభాస్ ను ఢీ కొట్టే 10 తలల రావనుడు ఆయనే….

ఆదిపురుష్ లో ప్రభాస్ ను ఢీ కొట్టే 10 తలల రావనుడు ఆయనే....

0
194

బాహుబలి చిత్రం తర్వాత పాన్ ఇండిగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో ప్రభాస్ ఈ చిత్రం తర్వాత సాహో సినిమా వచ్చింది… ఇది టాలీవుడ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ బాలీవుడ్ లో సూపర్ హీట్ అయింది… సాహో తర్వాత ప్రభాస్ తన 21వ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తో చేస్తున్నాడు…

ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అని వార్తలు వస్తున్నాయి… తరువాత తన 22వ సినిమా సంబంధించి ఇటీవలే అధికారిక ప్రటన కూడా ఇచ్చేశాడు ప్రభాస్ టీసీరీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈచిత్రానికి ఆదిపురుష్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు… ఐదు బాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు…

తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఆదిపురుష్ లో రావనుడుగా ప్రభాస్ ను ఢీ కొట్టబోయేది సైఫ్ అలీఖాన్ అని వార్తలు వస్తున్నాయి… అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ ను ఢీ కొట్టబోయే పది తలలరావనుడు సైఫ్ అలీఖాన్ అని వార్తలు వస్తున్నాయి…