అదిరింది కామెడీ షో నుంచి సమీరా ఎందుకు బయటకు వచ్చిందంటే….

అదిరింది కామెడీ షో నుంచి సమీరా ఎందుకు బయటకు వచ్చిందంటే....

0
101

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో నుంచి నటుడు నాగబాబు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే… ఆయనతోపాటు జబర్దస్త్ నటులు కూడా కొందరు బయటకు వచ్చారు… మరికొందరు అక్కడే ఉండిపోయారు…

జబర్దస్త్ షోకు పోటీగా మరో ప్రముఖ టీవీలో అదిరింది కామెడీ షోను ప్రారంభించారు… ఈ షోకు హీరో నవదీప్ నాగబాబులు జర్జీలుగా సమీరా యాంకరింగ్ చేస్తున్నారు… అంతా బాగున్న సమయంలో సమీరా ప్లేస్ లో యాంకర్ రవి, బానులు వచ్చారు… దీంతో అందరు రకరకాలుగా చర్చించుకుంటున్నారు…

దీనిపై సమీరా క్లారిటీ ఇచ్చింది… తనకు తెలియకుండా షో నుంచి తప్పించారని తెలిపింది… వారు తీసేడం వల్లే తాను అదిరింది షో నుంచి తప్పుకున్నానని తానంతట తాను తప్పుకోలేదని తెలిపింది… అలాగే ప్రెగ్నెన్సీ అంటు వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు..