అదిరిందిలో చమ్మక్ చంద్ర రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

అదిరిందిలో చమ్మక్ చంద్ర రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

0
129

జబర్ధస్త్ షో ఎంతో మంది క‌మెడియ‌న్ల‌కు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ఇచ్చింది, అవ‌కాశాలు ఇచ్చింది, ఇక్క‌డ నుంచి సినిమాల్లో కూడా న‌టించారు, అయితే ముందుగా ఇందులో చ‌మ్మ‌క్ చంద్ర గురించి చెప్పుకోవాలి.

ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి అదిరింది షోకు వచ్చేసాడు . చంద్ర స్కిట్స్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ స్కిట్స్ చేయడంలో ఈయనకు తిరుగులేదు. ఫ్యామిలీ అంతా చంద్ర స్కిట్స్ ని ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.

ఇక చంద్ర‌కు ఇప్పుడు అదిరిందిలో అదిరిపోయేలా రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి..ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు కాల్షీట్ కోసం దాదాపు 3 లక్షల వరకు చెల్లించేవారని.. అలాంటి నాలుగు కాల్షీట్స్ నెలకు ఉండేవని తెలుస్తుంది.

జీ తెలుగులో మాత్రం అదిరింది కోసం ఒక్కో కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.నాగ‌బాబు హమీతో ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది, అయితే అదిరిందిలో కూడా ఆయ‌న స్కిట్స్ రేటింగ్ చాలా పెరిగింది.