తండ్రి కొడుకు ఓకే ఫ్రేమ్ లో అదుర్స్ – ఆచార్య సాంగ్ రిలీజ్ (వీడియో)

0
96

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 14న ట్రైలర్ థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆనందపరిచింది. ఈ సినిమా ఏప్రిల్‌ 29 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే ఈ సినిమా నుండి ‘సిరుత పులుల సిందాట’ అంటూ సాగే ‘భలే భలే బంజారా’ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అదిరిపోయే స్టెప్ లతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇరగదీసారు. ‘భలే భలే బంజారా’ సాంగ్ ను రామజోగయ్యశాస్త్రి రాయగా.. మణిశర్మ ఈ పాటకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/a2UJFZuNuKg