మళ్లీ ప్రభాస్ ఆ దర్శకుడితో సినిమా టాలీవుడ్ టాక్

-

ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు సెట్స్ పై పెట్టారు… ఇక రాధేశ్యామ్ విడుదలకు సిద్దం అవుతోంది, సలార్ ఆదిపురుష్ షూటింగులో ఉన్నాయి….ప్రభాస్ 19 చిత్రాల్లో హీరోగా నటించారు ఇప్పటి వరకూ… అయితే ఇప్పుడు మరో నాలుగు సినిమాలు సిద్దం అవుతున్నాయి, అయితే తాజాగా ఆయన కొత్త చిత్రం పై ఫోకస్ చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సాహోతో 19 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఇక రెండు చిత్రాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు, సో మొత్తం 21 అయ్యాయి, రాధే శ్యామ్ ఆయన 22వ చిత్రం, ఇక 23 సలార్, 24 ఆదిపురుష్, ఇక 25 వ చిత్రం
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ.

అయితే తాజాగా టాలీవుడ్ వార్తల ప్రకారం ఆయన నాగ్ అశ్విన్ తో సినిమా చేసిన తర్వాత దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొరటాల శివ తీసిన మిర్చి సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఆచార్య చేస్తున్నారు, తర్వాత మరో చిత్రం చేశాక ప్రభాస్ తో సినిమా ఉంటుంది అని టాక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...