దూకుడు పెంచిన మహేష్ బాబు…

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు… ఈ చిత్రం గత ఎడాది సంక్రాంతి పండుగకు కానుకగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది… ఇక ఈ చిత్రం తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదు… ప్రస్తుతం దర్శకుడు పరుశురాంతో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్..

- Advertisement -

ఈచిత్రం బ్యాంకు రాబరినేపధ్యంలో సాగనుంది… అందుకే చిత్ర షూటింగ్ ను దాదాపు విదేశాల్లో చేస్తున్నారు.. అక్కడ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చి ఇక్కడ కూడా మిగిలిన షూటింగ్ ను జడ్ స్పీడ్ లో పూర్తి చేయాలని చూస్తున్నారట హీరో మహేష్ బాబు…

కాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి… అయితే ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...