అగ్రహీరో సినిమాలో కీలక పాత్రలో భూమిక 

-

చాలా మంది  సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు, ముఖ్యంగా అక్క పాత్రలు ఒదిన పాత్రలు అత్త పాత్రలు చేస్తున్నారు, మరికొందరు విలన్ రోల్స్ చేస్తున్నారు, స్ట్రాంగ్ కారెక్టర్ అయితే చేయడానికి ఒకే చెబుతున్న వారు చాలా మంది ఉంటున్నారు… ఇక గతంలో ఖుషీ సినిమాతో యూత్ కి బాగా దగ్గరైంది నటి భూమిక, ఇక ఆమె అందరు అగ్రహీరోలతో సినిమాలు చేసింది.
 అగ్రకథానాయికగా కూడా రాణించింది టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో . గతంలో అక్కినేని నాగార్జునతో స్నేహమంటే ఇదేరా సినిమాలో కథానాయికగా నటించింది. మళ్లీ తాజాగా భూమిక నాగార్జున సినిమాలో నటించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి…సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే.. ఇందులో బంగార్రాజు పాత్ర అందరికి నచ్చింది.
 ఆ పాత్ర పేరునే టైటిల్ గా తీసుకుని నాగార్జున మరో సినిమా చేస్తున్నారు… సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కల్యాణ్ కృష్ణ.
అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఆమెని పరిశీలిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది అని తెలుస్తోంది… సో దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...