ఆ హీరోతో సన్నిహితంగా ఉన్నా కంగనా సంచలన వ్యాఖ్యలు

ఆ హీరోతో సన్నిహితంగా ఉన్నా కంగనా సంచలన వ్యాఖ్యలు

0
110

నటి కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో నిలుస్తుంది, అయితే ఆమెకు సపోర్ట్ చేసేవారు ఉంటారు, తాజాగా డ్రగ్స్ మాఫీయా గురించి బాలీవుడ్ లో నెపోటిజం గురించి,సుశాంత్ ఆత్మహత్య గురించి అనేక విషయాలు ఆమె చెబుతోంది, తాను పరిశ్రమలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెబుతోంది.

సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి. మంచి పాత్రలు రావాలంటే, హీరోలతో సన్నిహితంగా ఉండాలి. తప్పదనుకుని నేను కూడా ఓ హీరోతో సన్నిహితంగా ఉన్నా. దీని ఫలితంగా రెండు నిమిషాల నిడివితో ఉన్న ఓ రొమాంటిక్ పాత్ర లభించింది.అని తెలిపింది

అయితే ఇలా ఆమెతో సన్నిహితంగా ఉన్న హీరో పేరు మాత్రం చెప్పలేదు, బాలీవుడ్ మీడియాలో దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి.రాజకీయ పార్టీలో టికెట్ పొందటం పెద్ద కష్టమైన పనేమీ కాదని తెలివైన వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని కంగన వ్యాఖ్యానించారు. తనకు సినిమా అవకాశాలు మంచి కథలు సెలక్ట్ చేసుకోవడం వల్ల ఆ పాత్రలు వచ్చాయి అని ఆమె అన్నారు.