‘SP బాలు కోసమే ఆ సినిమా ఒప్పుకున్నా’

-

సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్(RP Patnayak) దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించారు. కానీ ఆ తర్వాత చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ‘అహింస’ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు విషయాలను పంచుకున్నారు. ‘అందరు అవకాశాలు లేక ఇండస్ర్టీకి దూరంగా ఉన్నానని అనుకున్నారు. కానీ నాకు చాలా అవకాశాలు వచ్చినా ఎందుకో చేయాలనిపించలేదు. అయితే ఓ సందర్భంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) మళ్లీ సంగీతం ఎప్పుడు మొదలు పెడుతున్నావ్ అని అడిగారు. ఆయనతో చేస్తాను గురువుగారు అని అన్నాను. ఆయనకిచ్చిన మాట మీద ఇప్పుడు మళ్లీ ఈ మూవీతో నా ప్రయాణం మొదలెడుతున్నాను’ అని ఆర్పీ(RP Patnayak) చెప్పుకొచ్చారు.

- Advertisement -
Read Also:
1. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లకు ట్రై చేశా: జేడీ చక్రవర్తి
2. మా నాన్నే నాకు దేవుడు: బన్నీ భావోద్వేగం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...