ఐస్ శ్రీమంత వేడుకలు

ఐస్ శ్రీమంత వేడుకలు

0
149

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ గర్భవతి అయినప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఆనందోత్సవాలు మొదలయ్యాయి. అయితే భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇంకో నెల రోజుల్లో అత్త జయా బచ్చన్ శ్రీమంతం వేడుక ను గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ శ్రీమంత వేడుకల్లో బిగ్ బి ఫ్యామిలీ ఫుల్ ట్రెడిషనల్ గా కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో ఈ వేడుక కోసం ప్రత్యేక డాన్స్ లు, పాటల పోటీలు ఏర్పాటు చేశారు. ఇక ఐశ్వర్యారాయ్ కోసం అత్త జయాబచ్చన్ ప్రత్యేక జ్యువెలరీ తో పాటు డిజైనర్ వేర్ డ్రెస్సులను తయారు చేయించారు. ఈ వేడుకలకు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. దీంతో బచ్చన్ ఇల్లు సెలబ్రిటీలతో సందడిగా మారింది.