బిగ్బాస్ హౌస్లో ఉన్న అఖిల్ బ్రేకప్ లవ్ స్టోరీ వింటే కన్నీరే

-

బిగ్బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో అఖిల్ చాలా ప్రత్యేకం అనే చెప్పాలి, మోనాల్ తో హౌస్ లో ఎంతో సరదాగా ఉంటూ తన ఆటతో అందరిని ఆకట్టుకుంటున్నాడు, అయితే అఖిల్ గంగవ్వ ఇద్దరూ ఎంతో బాగా ఉండేవారు, తన మనవడు అని అఖిల్ ని బాగా చూసుకునేది గంగవ్వ , అంతేకాదు అఖిల్ అంటే గంగవ్వకు అభిమానం, నేను మా మనవడ్ని దత్తత తీసుకుంటా అని కూడా అంది.

- Advertisement -

అయితే అఖిల్ పైకి చాలా కామ్ గా ఉండే వ్యక్తి, కాని అతని జీవితంలో కూడా ఓ బ్రేకప్ ఉంది.. గతంలో అఖిల్.. ఓ హీరోయిన్తో పీకల్లోతు ప్రేమలో మునిగాడని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గంగవ్వ చెప్పుకొచ్చింది. ఆమెను నాలుగేళ్లు ప్రేమించాడని, ఇద్దరూ కలిసి షికార్లు కూడా చేశారట. ఇక వివాహం చేసుకుందాం అని కూడా భావించారు.

కాని ఓరోజు ఆమెని కలవాలి అని వెళితే, అఖిల్ ని ఆమె కుక్కని వంక పెట్టి పెట్టింది, ఈ కుక్కను ఎన్నిసార్లు వద్దన్నా తననే చూస్తోందని అందట. దీంతో ఆ క్షణమే ఆమెకు దూరమయ్యాడని అవ్వ తెలిపింది. ఇలా అఖిల్ తన లవ్ గురించి చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...