అఖిల్‌ కరివేపాకు- న‌న్ను స్టేజ్ పై అలా అన‌డం బాధ క‌లిగించింది- కుమార్ సాయి

-

కుమార్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో హౌస్ మేట్స్ ని కూర‌గాయ‌ల‌తో పొల్చారు, ఈ స‌మ‌యంలో అఖిల్ పై క‌రివేపాకు అని కామెంట్ చేశారు, అయితే కూర‌లో క‌రివేపాకు అనేలా తీసిపారేసిది అని మ‌నం అనుకుంటాం.. అఖిల్ అలా అనుకోని ఉండ‌వ‌చ్చు, కాని కుమార్ సాయి దీనికి క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

అఖిల్‌ కరివేపాకు పనికి రాడని నేను అనను.ఎందుకంటే ఎవరూ పనికి రాకుండా అయితే ఉండరు. ఎందుకైనా పనికి వస్తారు. . కరివేపాకు అనేది కూరలో వేసినప్పుడు ఫ్లేవర్ రావడం లేదని చెప్పాను. ఏ ఉద్దేశంలో అంటే అఖిల్ ఆట ఆడుతున్నాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు.

ఇక చాలా మంది అత‌ని వెనుక కామెంట్లు చేస్తున్నారు, అఖిల్ కి ఫోక‌స్ వేరేవైపు వెళుతోంది,
టాస్క్‌కి వెళ్తున్నాడు అంటే ఓడిపోతాడు అని నవ్వుకుంటున్నారు. అది చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశా.. చెప్పాకూడా.. కానీ పట్టించుకోలేదు. అఖిల్ నీ ఎఫర్ట్‌ని తీసిపారేయకూడదు.. నమిలి తినేయాలి.. ఆస్వాదించాలి.. అనే ఉద్దేశంతో చెప్పా. కానీ అఖిల్ నెగిటివ్‌గా ఆలోచించాడు. నువ్వు బాగా టాస్కులు ఆడినా అక్క‌డ ఉన్నావ్ అని కామెంట్ చేశాడు, బ‌ట్ నేను హౌస్ నుంచి వ‌చ్చేశా, అందుకే దాని గురించి కామెంట్ చేయ‌లేదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | మహాకుంభమేళా మరో శతాబ్దానికి పునాది : మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మహాకుంభా మేళా నిర్వహణలో ఏదైనా లోపాలు...

MLC Kavitha | SLBCపై రివ్యూ ఎందుకు చేయలేదు సీఎం: కవిత

ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి...