అఖిల్ కు తల్లిగా అప్పటి యంగ్ హీరోయిన్…

అఖిల్ కు తల్లిగా అప్పటి యంగ్ హీరోయిన్...

0
88

అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం చేస్తున్నాడు… లాక్ డౌన్ ముందు షూటింగ్ ను దాదాపు పూర్తిచేసుకుంది.. ఇటీవలే కేంద్రం షరతులతో కూడా పర్మీషన్ ఇవ్వడంతో చిత్ర బృంధం షుటింగ్ ను స్టార్ చేసినట్లు ఫిలిం నగర్ వార్తలు వస్తున్నాయి..

ఈ చిత్రం తర్వాత అఖిల్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ చిత్రం చేయనున్నాడు ఇటీవలే అధికార ప్రకటకూడా విడుదల అయింది… ఈ చిత్రానికి సంబంధించి ప్రీ పొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి…
స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందే ఈచిత్రంలో అఖిల్ తల్లి పాత్ర కీలకం…

అందుకే ఆ పాత్రకు అప్పటి యంగ్ హీరోయిన్ ఆమని నటించనుందని వార్తలు వస్తున్నాయి… కాగా పాతికేళ్ల క్రితం వచ్చిన సిసింద్రీ సినిమాలో అఖిల్ కు ఆమని తల్లిగా నటించిన సంగతి తెలిసిందే… ఇప్పుడు సురేందర్ రెడ్డి అఖిల్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రంలో ఆమని తల్లిగా నటించనుందని వార్తలు వస్తున్నాయి..