తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు లాక్ డౌన్ సమయంలో వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పటికే స్టార్ హీరో నితిన్ అలాగే మరో హీరో నిఖిల్ కూడా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఇటీవలే దగ్గుబాటి రానా కూడా ఒక ఇంటివాడు అయ్యాడు త్వరలో మరో హీరో శర్వానంద్ కూడా వివాహం చేసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి..
తన స్నేహితురాలని శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నాడంటు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇదే క్రమంలో అక్కినేవారి ఇంటత్వరలో పెళ్లి కానుందని వార్తలు వస్తున్నాయి… యంగ్ హీరో అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని వార్తలు వస్తున్నాయి…
అఖిల్ ఓ వ్యాపార వేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి… అంతేకాదు ఈ పెళ్లి బాధ్యతలను ఆయన వదిన సమంత తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయని త్వరలో అధికార ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..