యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా…

యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా...

0
91

అక్కినేని అభిమానులకు మరో గుడ్ న్యూస్… అఖిల్ తన తదుపరి చిత్రం ఎవరితో చేయనున్నాడో తెలిసిపోయింది… తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేయనున్నాడు… ఇందుకు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు..

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి తన నెక్ట్స్ మూవీని అఖిల్ తో చేయనున్నాడు… వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సరెండర్2 సినిమా బ్యానర్ పై నిర్మించనున్నారు…

సురేందర్ రెడ్డి తన చిత్రంలో అఖిల్ ను సరికొత్తగా ఆవిష్కరించనున్నారు… ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది…