అక్రమ సంబంధం ఉచ్చులో చిక్కుకుంటున్న జబర్దస్త్ యాకంర్

అక్రమ సంబంధం ఉచ్చులో చిక్కుకుంటున్న జబర్దస్త్ యాకంర్

0
101

వరుస ప్లాఫ్ లతో ఉక్కిరి బిక్కి అవుతున్న హీరో నితిన్ కెరియర్ కు బీష్మ చిత్రం ఊపిరి పోసింది… నితిన్ కు జోడిగా రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రానికి వెంకీ కుడుములు దర్శకత్వం వహించాడు… ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది…

ఇక ఇదే ఊపులోనే నితిన్ మరో చిత్రంలో నటించడానికి సిద్దమయ్యాడని టాక్.. బాలీవుడ్ లో తెరకెక్కిన అంధాదున్ రిమేక్ లో నితిన్ నటించడానకి సిద్దమయ్యాడని వార్తలు వస్తున్నాయి…. ఈసినిమాలో నితిన్ అంధుడుగా ప్లియోనో ప్లేయర్ గా కనిపించనున్నారని టాక్…

ఈ చిత్రంలో జబర్దస్త్ యాంకర్ అనసూయకు కూడా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది… బాలీవుడ్ లో టబు అక్రమ సంబంధం పెట్టుకునే లేడీ విలన్ పాత్రలో నటించింది… ఈ పాత్రనే అనసూయ చేస్తున్నట్లు వినికిడి… మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే…