అక్కినేని అభిమానులకు మరో బిగ్ సర్ ప్రైజ్ గిఫ్ట్

అక్కినేని అభిమానులకు మరో బిగ్ సర్ ప్రైజ్ గిఫ్ట్

0
83

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం లవ్ స్టోరి చిత్రం చేస్తున్నాడు… శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది… లాక్ డౌన్ కు ముందు దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్…

ఇక మిగిలిన షూటింగ్ త్వరలో పూర్తి చేయనుంది… ఇది ఇలా ఉంటే అక్కినేని అభిమానులకు లవ్ స్టోరీ చిత్ర యూనిల్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దమైందని తాజా సమాచారం… ఈనెల 20న చైతు తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు…

ఈ సదర్భంగా సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను ఆ రోజు విడుదల చేయాలనుకుంటున్నారు.. కాగా ప్రస్తుతం కరోనా జాగ్రత్తలను తీసుకుంటూ షూటింగ్ ను ప్రారంభించారు… కాగా చి త్రానికి పవన్ కుమార్ సంగీతం అందించారు..