రియల్ హీరో అక్షయ్ కుమార్ సొంత విమానం ఖరీదు ఎంతో తెలుసా ?

రియల్ హీరో అక్షయ్ కుమార్ సొంత విమానం ఖరీదు ఎంతో తెలుసా ?

0
87

బాలీవుడ్ లో ఎందరో హీరోలు ఉన్నారు.. ఒక్కో హీరోది ఒక్కో స్పెషాలిటీ, అయితే అక్షయ్ కుమార్ కి కూడా ఎంతో ఫాలోయింగ్ ఉంది, ఈ కరోనా సమయంలో ఆయన చేసిన సేవ దేశంలో ఆయనకు ఎంతో పేరు తెచ్చింది, కోట్ల రూపాయలు పీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు, అలాగే పేదలకు సాయం చేశారు.

ఇక ఆయన సినిమాలు కూడా కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తాయి.ఏడాదికి కనీసం 4 సినిమాలు చేస్తుంటారు.. ఆ నాలుగు సినిమాలు కలిపి దాదాపు 800 కోట్లు వసూలు చేస్తుంటాయి. దాదాపు సినిమాకి ఆయనకు 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఉంటుంది అంటారు.

ఇక పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి అక్షయ్ కు, బాలీవుడ్ లో చాలా మంది అగ్రహీరోలకి స్పెషల్ ప్లైట్స్ ఉన్న సంగతి తెలిసిందే.. అక్షయ్ కు కూడా సొంత ప్లైట్ ఉంది అని తెలుస్తోంది.
ఏకంగా 260 కోట్లు పెట్టి ఈయన జెట్ మెయింటేన్ చేస్తున్నాడు అని టాక్ ఉంది, అయితే ఆయనకు యాడ్స్ పలు వ్యాపారాలు సినిమాలు నుంచి ఆదాయం వందల కోట్ల రూపాయలు ఉంటుందట.