బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు…అంతక ముందు ఏందరితో నో రొమాన్స్ నటించిన అక్షయ్… ట్వింకిల్ ఖన్నా తో కూడా రొమాన్స్ చేస్తాడని అనుకున్నారు.. కానీ ఆమెను వివాహం చేసుకుని ఒక ఇంటి వాడు అయ్యాడు .. ఇటీవలే ఒక ఇంట్వ్యూలో ఆమె మాట్లాడుతూ అక్షయ్ కుమార్ నేను వివాహం చేసుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత ఈ విషయాన్ని తన తల్లి డింపుల్ కపాడియా చెప్పానని తెలిపింది… అయితే అక్షయ్ గే అని అమ్మ అనుమానం వ్యక్తం చేసింది ..ఎవరు ఊహించని విధంగా ఆమె తనకు సలహాకుడా ఇచ్చిందని చెప్పింది…తనతో డేటింగ్ చేయి అని చెప్పింది… మా అమ్మ అలా చెప్పగానే షాక్ అయ్యాను…డేటింగ్ చేసిన తర్వాత అతను కరెక్ట్ అంటే పెళ్లి చేసుకో అని చెప్పింది… డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నా మని చెప్పింది
అక్షయ్ కుమార్ గే… భార్య క్లారిటీ
అక్షయ్ కుమార్ గే... భార్య క్లారిటీ