అలీ ఆస్తి గురించి తెలిస్తే మతిపోతుంది

అలీ ఆస్తి గురించి తెలిస్తే మతిపోతుంది

0
96

అలీ సినిమాలో ఉంటే నవ్వులు పూయాల్సిందే, అసలు సీనియర్ కమెడియన్ గా తెలుగులో చిన్నతనం నుంచి ఈనాటి వరకూ సినిమాలు చేసిన
నటుడు చరిత్రలో ఎవరూ లేరు కేవలం అలీ అనే చెప్పాలి,కమెడియన్ హీరో విలన్ ఇలా ఏ పాత్ర అయినా అలీ చేయగలడు…ఇఫ్పుడు పెద్ద పెద్ద కమెడియన్ లు అప్ కమింగ్ జూనియర్ కమెడియన్స్ వస్తున్నా సరే అలీ స్ధానం పలు సినిమాల్లో అలాగే ఉంది.

చిరు నుంచి చరణ్ వరకూ, నాగ్ నుంచి నాగ చైతన్య వరకూ, బాలయ్య నుంచి తారక్ వరకూ ఇలా అందరితో మూడు తరాలు కూడా నటిస్తున్న కమెడియన్ గా అలీకి మరింత పేరు ఉంది, అంతేకాదు ఆయన చేసే సేవలు కూడా అలాగే ఉంటాయి.అయితే అలీ ఏడాదికి ఎంత సంపాదిస్తాడు అంటే కొన్ని వార్తల ప్రకారం.

ఆయన ఆస్థి 125కోట్ల రూపాయలు ఉంటుంది అంటున్నారు. ఏడాదికి 8నుంచి 12కోట్లు రూపాయలు నటుడిగా సంపాదన ఉంటుంది అని చెబుతున్నారు. ఒక్కొక్క సినిమాకు కోటి నుంచి 2కోట్లు తీసుకుంటారట ఇక బుల్లితెర షోలకు కూడా ఆయన రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది అని చెబుతున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రెండు కోట్లు విలువచేసే ఇల్లుంది. ఒక సూపర్ లగ్జరీ కారు మెయింటేన్ చేస్తున్నాడు. అలీ ఎక్కువగా సైట్లు కొనడానికి ఇష్టం చూపిస్తారట, రాజమండ్రి వైపు సొంత ప్రాంతంలో కూడా అలీకి వ్యవసాయ పొలాలు ఉన్నాయి అంటారు, ఎంత ఆస్తి ఉన్నా పేదలకి సాయం చేయాలి అనేది కొందరికే ఉంటుంది అందులో అలీ కూడా ఉంటారు సుమారు నెలకి 10 లక్షల రూపాయలు పేదలకి ఖర్చుచేస్తారట.