Ugram Teaser |ట్రైలర్ అదుర్స్.. ‘ఉగ్ర’రూపం చూపించిన అల్లరి నరేశ్ (వీడియో)

-

Ugram Teaser |ఇంతకాలం కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సుస్థిరం చేసుకున్న అల్లరి నరేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో పంథా మార్చి కామెడీకి పూర్తిగా దూరమై.. యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా.. అల్లరి నరేష్‌(Allari Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల(Vijay Kanakamedala) తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. మిర్నా మేనన్‌ కథానాయిక. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. నరేష్‌ ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా, ఈ ట్రైలర్‌(Ugram Teaser)లో నరేశ్ ఉగ్రరూపం చూపించాడు. పవర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నరేశ్ మరి ప్రేక్షకులను ఎంతమేరకు అలరిస్తాడో చూడాలి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ‘ఉగ్రం’ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
Read Also: అక్కినేని వారసుడిగా ఉండలేను.. అఖిల్ సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...