అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ (వీడియో)

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టి మనందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పుష్ప సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. నిన్న అల్లుఅర్జున్ పుట్టిన రోజు సందర్బంగా చిత్రసీమలో చాలామంది విషెస్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అల్లుఅర్జున్ నటించిన సినిమాలతో ఓ మంచి వీడియో కూడా తయారుజేశారు. మంచి మంచి డైలోగ్స్ ని వాడి ఈ వీడియోను అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా రూపొందించారు.

- Advertisement -

ఈ వీడియోను మీరు కూడా చూడాలనుకుంటే కింది లింక్ ఓపెన్ చేయండి.

https://youtu.be/iX4WwQ2k-a8

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...