బన్నీ అక్కడ గ్రాండ్ ఎంట్రీ….

బన్నీ అక్కడ గ్రాండ్ ఎంట్రీ....

0
132

ఎక్కడైనా ఎప్పుడైనా సరే హెల్దీ పోటీతత్వం అనేది చాలా ముఖ్యం… ఇలా ఉంటేనే ఇతర ఇండస్ట్రీ సినిమాలు ఎక్కడైనా ఇమడగలవు… ఇప్పటికే తెలుగు సినిమాల మార్కెట్ ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే కాస్త ఎక్కువ గానేఉందని చెప్పాలి… ముఖ్యంగా బాలీవుడ్ లో సినిమాలు సత్తా చాటుతున్నాయి…

డార్లింగ్ హీరో ప్రభాస్ ఇప్పటికే అక్కడక కూడా స్టార్ హీరో రేంజ్ స్టార్డం తెచ్చుకున్నాడు.. ఇక ఇప్పుడు అక్కడకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న మరో స్టార్ హీరో అల్లు అర్జున్ బాలీవుడ్ జనాలకి అల్లుఅర్జున్ ఎప్పుడో దగ్గరయ్యడు..

కానీ డైరెక్ట్ సిల్వర్ స్క్రీన్ పై సినిమాతో పలకరించేందుకు సమయం కావాల్సి వచ్చింది… ఇప్పుడు ఫైనల్ గా సుకుమార్ తో తీస్తున్న పుష్పతో అక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు… అయితే బన్నీకు అక్కడ ఎలాంటి వెల్కమ్ అందుతుందన్న ప్రశ్న…