అల్లు అర్జున్ హీరోయిన్ తో రామ్ చరణ్ స్టెప్పులు

అల్లు అర్జున్ హీరోయిన్ తో రామ్ చరణ్ స్టెప్పులు

0
87

తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప చిత్రం చేస్తున్నారు… ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో నిర్మించనున్నారు.. ఈచిత్రంలో హీరోయిన్ రష్మిక అల్లు అర్జున్ కు జంటగా నటిస్తోంది… పుష్ఫతోపాటు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి..

ఇది ఇలా ఉంటే రష్మిక గురించి ఒక వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది… సూపర్ హిట్ డైరెక్టర్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాలో చిరంజీవికి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు…

ఈ సినిమాలో రామ్ సుమారు 30 నిమిషాల పాటు కీ రోల్ లో నటిస్తున్నాడు… అయితే ఈ సినిమాలో ఒక సాంగ్ కు మంచి యాక్షసన్నివేశానికి ఓ హీరోయిన్ కూడా ఉండబోతుందట…అయితే రామ్ చరణ్ క్యారెక్టర్ కి రష్మిక ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి…