అల్లు అర్జున్ కు హీరోయిన్ దొరికేసింది…

అల్లు అర్జున్ కు హీరోయిన్ దొరికేసింది...

0
109

అలా వైకుంఠపురం చిత్రం తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం చెస్తున్నాడు… ఈ చిత్రానికి సంబంధించి సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఇక మిగిలినదాన్ని కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది…

ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివతో ఒక సినిమా ప్రకటించాడు.. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి హీరోయిన్ ఎవరన్నది ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది… తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ గతంలో తన సినిమాలో నటించిన హీరోయిన్ నే తీకోనున్నాడని వార్తలు వస్తున్నాయి…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన భరత్ అనునేను చిత్రంలో హీరోయిన్ గా నటించిన కైరా అద్వానీని ఎంపికచేయనున్నారని వార్తలు వస్తున్నాయి.. చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం అవుతాయే..