పుష్ప సినిమా కి ఆ విషయం లో గ్రీన్ సిగ్నల్ రాలేదట …

పుష్ప సినిమా కి ఆ విషయం లో గ్రీన్ సిగ్నల్ రాలేదట ...

0
91

సుకుమార్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గ పుష్ప చిత్రం తెరకెక్కుతుంది . బన్నీ ఫస్ట్ లుక్ తోనే అయన అభిమానుల్లో మూవీ పై అంచనాలు పెంచేసాడు సుకుమార్ . లొక్డౌన్ టైం లో షూటింగ్ కి చాల గ్యాప్ వచ్చినప్పటికీ , బన్నీ లుక్ లో గానీ , ఫిట్నెస్ లో గానే మార్పు రాలేదంటే బన్నీ డెడికేషన్ లెవెల్స్ మనం అర్థం చేసుకోవచ్చు .

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు .సుకుమార్ -దేవిశ్రీ ల కాంబినేషన్ గురించి ప్రతేకంగా చెప్పక్కర్లేదు . జగడం దగ్గరనుండి రంగస్థలం దాకా ప్రతి ఆల్బం హిట్టే . ఇక పుష్ప పాటల విషయం లో కూడా ఎక్కడ కంప్రమైస్ కి చోటివ్వట్లేదంట సుకుమార్ . ఐటెం సాంగ్ కోసం ఎన్ని ట్యూన్ లు వినిపించిన సుకుమార్ అసంతృప్తి గానే ఉన్నట్టు తెలుస్తుంది .. ఇక బాలన్స్ ఉన్న ఈ ఒక్క సాంగ్ కి సుకుమార్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్న ఆలోచనలో ఉందంట పుష్ప మూవీ టీం .ఈ సిగ్నల్ వస్తే పుష్ప పాటల కోసం ఎదురుచూసే అభిమానులందరికి పూనకాలు రావడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు