అల్లు హీరో షాకింగ్ డెసిషన్…

అల్లు హీరో షాకింగ్ డెసిషన్...

0
101

వరుస ప్లాఫ్స్ పడ్డా కూడా ఏడాదికి రెండు సినిమాలు మూడు సినిమాలు చేసే సత్తా బ్యాగ్ గ్రౌండ్ ఉన్న హీరో అల్లు శిరీష్… ప్లాఫ్స్ తో సంబంధంలేకుండా ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఉంటారు… కానీ శిరీష్ మాత్రం ప్లాఫ్ లు వస్తున్న కారణంగా సినిమాలు కాస్త మెల్లగా తీయాలని చూస్తున్నారట…

ఇక అల్లు అభిమానులు కొద్దికాలంగా శిరీష్ సినిమాకోసం ఎదురు చూస్తున్నారు… మరీ అంత గ్యాప్ తీసుకోకూడదని అంటున్నారట… అయితే ఎట్టకేలకు శిరీష్ ఒక తమిళ రిమేక్ ను చేసేందుకు సిద్దమయ్యారట…

తమిళంలో మంచి విజయం సొంతం చేసుకున్న ఒక చిన్న సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నారట…ఇప్పటికే స్క్రిఫ్ట్ రాయించాడట… స్క్రిఫ్ట్ ను రెడి చేసింది మరెవ్వరో కాదు దర్శకుడు రాకేశ్ శశి అట… ఆయనకే దర్శకత్వ బాధ్యతలను ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట…