తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో అల్లు అర్జుపై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… కరోనా నేపథ్యంలో కుంటలు జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినప్పటికీ అల్లు అర్జున్ సందర్శించారు…
- Advertisement -
ఆయనతో పాటు పుష్ప సినిమా యూనిట్ కూడా నిబంధనలు ఉల్లంఘించి జలపాతాన్ని సందర్శించిందని ఫిర్యాదులు చేశారు… అంతేకాదు కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే షూటింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు..
అయితే సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారి ఫిర్యాదును స్వీకరినంచారు… కానీ ప్రథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు…