అల్లు అర్జున్ కెరియర్లో టాప్ 10 చిత్రాలు ఇవే

అల్లు అర్జున్ కెరియర్లో టాప్ 10 చిత్రాలు ఇవే

0
100

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అద్బుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న టాలీవుడ్ హీరో, ఇటు కేరళలో కూడా ఆయనకు లక్షల్లో అభిమానులు ఉన్నారు, బన్నీ సినిమా వస్తోంది అంటే ఇటు తెలుగు తమిళ కన్నడ కేరళలో సినిమా చూసేందుకు అభిమానులు వెయిట్ చేస్తారు, సౌత్ ఇండియాలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆయన డాన్స్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మరి ఆయన కెరియల్లో టాప్ చిత్రాలు అలాగే ఆయన నటించిన చిత్రాలు ఇప్పుడు చూద్దాం.

1985 విజేత బాల నటుడిగా
1986 స్వాతిముత్యం బాల నటుడిగా
2001 డాడీ అతిథి పాత్రలో
2003 గంగోత్రి
2004 ఆర్య
2005 బన్ని
2006 హ్యాపీ
2007 దేశముదురు
2007 శంకర్దాదా జిందాబాద్ అతిథి పాత్రలో
2008 పరుగు
2009 ఆర్య 2
2010 వరుడు
2010 వేదం
2011 బద్రీనాధ్
2012 జులాయి
2013 ఇద్దరమ్మాయిలతో
2014 రేసుగుర్రం
2014 ఎవడు
2015 సన్నాఫ్ సత్యమూర్తి
2015 రుద్రమదేవి
2016 సరైనోడు
2017 దువ్వాడ జగన్నాధం
2018 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
2020 అల వైకుంఠపురములో
ఆన్ సెట్స్ పూజ