అల్లు అర్జున్ అభిమానులకు అలా వైకుంఠపురంలో నుంచి మరో గిఫ్ట్

అల్లు అర్జున్ అభిమానులకు అలా వైకుంఠపురంలో నుంచి మరో గిఫ్ట్

0
97

మాటల మంత్రికుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురంలో ఈ చిత్రం ప్రేక్షకులకు కానుకగా సంక్రాంతి పండుగకు విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది…

త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు… ప్రస్తుతం ఈ సినిమా య్యూబ్ లో సెన్సెషన్ క్రియోట్ చేస్తోంది… తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు…

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు… ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ను త్వరలో విడుదల చేస్తానని చెప్పాడు… మరికొన్ని ట్రక్స్ ను యాడ్ చేస్తున్నట్లు తమన్ తెలిపాడు…