కొత్త సెటప్ కొత్త ఇల్లు

కొత్త సెటప్ కొత్త ఇల్లు

0
115

తెలుగు సినీ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలుపేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాసశర్మ 1999 స్వయం వరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ స్క్రీన్ ప్లే రచయితగా, జులాయి, అతడు, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరు పొందాడు త్రివిక్రమ్ ఏ పని చేసిన చాలా పట్టుదలతో చేస్తాడు అనే పేరుంది కానీ ఈ మధ్య ఓ మాజీ హీరోయిన్ కోసం కొత్తగా ఇల్లు కట్టించాడటా ఈ మాటల మాంత్రికుడు ఇందుకోసం ఏకంగా 4 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్తా నెట్టింట ఓ ఊపు ఊపుతుంది ఇంతకీ త్రివిక్రమ్ నిర్మించిన ఆ ఇల్లు ఎవరికోసం అనే విషయాన్ని తెలుసుకుందాం.

గీత ఆర్ట్స్ బ్యానర్, హరికహాసిని క్రియేషన్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆలా వైకుంఠపురం’ ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది కీలక పాత్రలో సుశాంత్, నివేదా హేతు రాజ్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో విలాసవంతమైన ఇల్లు సెట్ వేస్తున్నారట త్రివిక్రమ్ .ఇందులో మేనేజర్ పార్టీ షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఆ విశాల వంతమైన ఇంటి పేరే వైకుంఠపురం అని ఆ ఇల్లే ఈ ఇళ్ళని తెలుస్తుంది.

ఇకపోతే బన్నీ సినిమాలో నా పేరు సూర్య డిసాస్టర్ తర్వాత వస్తున్న సినిమాకావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని రూపొందిస్తున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో 19 వ సినిమానమాట.