అల్లు అర్జున్ పుష్ప మూవీ అప్ డేట్స్ ఇదే

అల్లు అర్జున్ పుష్ప మూవీ అప్ డేట్స్ ఇదే

0
83

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో అల్లుఅ ర్జున్ నటించిన చిత్రం అలా వైకుంఠపురంలో ఈ చిత్రం విజయం తర్వాత తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో చేస్తున్నాడు.. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.. సేశాచలం అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ కు హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది…

అయితే షుటింగ్ కేరళ అడవుల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పట్లు చేసుకున్న తరుణంలో కరోనా విజృంభన నేపథ్యంలో షూటింగ్ నిలిచిపోయింది… ఇక పరిస్థితి ఇప్పట్లో సర్దుమనుగయ్య అవకాశం లేకపోవడంతో అదే షూటింగ్ ను మహబూబ్ నగర్ జిల్లా అడవుల్లో తీయాలని ప్లార్ చేశారు…

అయితే ఆప్లాన్ ను విరమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. కరోనా తగ్గిన తర్వాత కేరళలోనే షూటింగ్ నిర్వహించాలని చూస్తున్నారట… అన్ని సర్దుకుంటే డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని అంటునన్నారు…