విషాదం: క్యాన్సర్ తో పాటు కరోనా-యువ హీరో మృతి

Along with cancer, corona-young hero died

0
92

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మరణించగా..తాజాగా క్యాన్సర్ తో యువ హీరో మృతి చెందాడు. ప్రముఖ అస్సామీ నటుడు కిశోర్‌ దాస్‌  ‘తురుట్‌ తురుట్’‍ సాంగ్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగాడు. గత కొన్ని రోజులుగా కిషోర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దానికి తోడు కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కిషోర్ దాస్ మరణ వార్త విని అస్సాం సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. .